Home / క్రికెట్
పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే సరికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అందులోనూ ప్రభ్ సిమ్రాన్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు ఓ డీసెంట్ స్కోర్ అందించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్ష్యం 168 రన్స్ గా ఉంది.
దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.
RashidKhan: గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు.
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన
MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
Yashasvi Jaiswal: ఈ మ్యాచ్ లో ఓ జైస్వాల్ శతకాన్ని అడ్డుకునేందుకు చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించి ఐపీఎల్ లో రెండో రికార్డు బ్రేక్ విక్టరీ సాధించారు. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ బట్లర్ డకౌట్ కాగా
KKR vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.
IPL 2023 PlayOff: ఐపీఎల్ లో రసవత్తర పోరు నడుస్తోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరాయి. అయినా కూడా ప్లే ఆఫ్ జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు.
ఐపీఎల్ అంటేనే ఆ మజా వేరబ్బా. అందులోనూ తమ ఫేవర్ టీం మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంత ఆత్రుతతో వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.