Home / క్రికెట్
DC vs CSK: ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుండాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సీజన్లో 14వ మ్యాచ్ ఆడిన
PBKS vs RR: ధర్మశాల వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో పంజాబ్ తో రాజస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు.
Rajasthan Royals: పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టి తన టీంని గెలిపించాడు. సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో రెండు వికెట్లు
క్లాసెన్ సూపర్ నాక్ ఆడాడు. లోన్ వారియర్ గా పోరాడిన క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు ఓ క్లాసీ స్కోర్ అందించాడు. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 186 పరుగులు చేసింది. దానితో ఆర్సీబీ టార్గెట్ 187 పరుగులుగా ఉంది.
SRH VS RCB: ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ చెత్త ప్రదర్శన చేసింది. ఇక సొంతమైదానంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది.
PBKS vs DC: ప్లే ఆఫ్స్ ముంగిట.. పంజాబ్ కు దిల్లీ షాక్ ఇచ్చింది. పంజాబ్ కు కీలకమైన మ్యాచ్ లో ఓడించి.. ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది.
PBKS vs DC: పంజాబ్‌కు ఇవాళ్టి మ్యాచ్ చాలా కీలకం. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.