Home / జాతీయం
హాకీ వరల్డ్ కప్‌ను భారత్ జట్టు గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కి రూ.కోటి నజరానా ఇస్తానని ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాల లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు.
కృత్రిమ మేధతో తయారైన చాట్ రోబో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కు క్షమాపణ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే బిర్యానీని టిఫిన్ గా పేర్కొనడమే.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియల వేళ కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ వృద్ధ మహిళ చనిపోయిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ తీహార్ జైలు ఉన్నతాధికారులు మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఫిర్యాదు చేసారు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్, తన దాతృత్వంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,