Home / జాతీయం
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు ( శాశ్వత ఖాతా నంబర్లు )పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.
దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రయాణీకులకు వారివిమానాలను ఉచితంగా రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఒక ఎంపికను అందించడానికి ఎయిర్ ఇండియా శనివారం ‘ఫాగ్‌కేర్’ను ప్రవేశపెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్ధృతి చూపుతున్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది.
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మథుర సివిల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.
లెజెండరీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కేరళలో మొదటిసారిగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గర్బం దాల్చితే 60 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది.
కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రామసేతుపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది.