Home / తెలంగాణ
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని
ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు మరణించారు.
Murder: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.
Harisharao: అక్కడివారు ఓటు హక్కు రద్దు చేసుకొని.. తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి నేతలు వస్తున్న సందర్భంగా బాణసంచా పేల్చారు.
Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో బేరం కుదుర్చుకున్న ఓ జంట చేసిన పాపం పండింది.
KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దశంతో నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు.
Suicide: రోజురోజుకు సాంకేతికత ఎంత పెరుగుతున్న చాలా మందిలో మూఢ నమ్మకాలు ఇంకా తొలగిపోవట్లేదు. ఓ మహిళ దేవుడు కలలో చెప్పాడని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది.
Gurukula: గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మెుత్తం 9,231 పోస్టులకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
రంగనాథ్ అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారని..