Home / తెలంగాణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.
10th Exams: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హిందీ పేపర్ లీకేజీకి కారణమైన విద్యార్ధి హరీష్ ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్ధికి తాజాగా హై కోర్టులో ఊరట లభించింది.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.
మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ ఇరు పార్టీల నడుమ పచ్చగడ్డివేస్తే భగ్గు మనేలా మాటల తూటాలు పేలూతూ ఉంటోన్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్రం, ఎమ్మెల్సీ కవితను ముప్పుతిప్పులు పెడుతుండగా.. మరోవైపు తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం కేంద్ర రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
Tarun Chugh: తెలంగాణంలో బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిందని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.