Home / లైఫ్ స్టైల్
Healthy Eating is disease free: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అందరూ ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్నారు. కనీసం కూర్చోని తినేందుకు సైతం సమయం దొరక్క వారి వారి పనుల్లో విలీనమవుతున్నారు. మరోవైపు తినే ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి రోగాలు దరిచేరవు. ఉదయం లేచిన వెంటనే […]
Side Effects Of Smart Phones early morning: ప్రస్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఉండడం కష్టతరంగా మారింది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో ఫోన్ చూడడం అలవాటుగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పనులు ఫోన్లతోనే గడుస్తున్నాయి. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే తమ ఫోన్ లో నోటిఫికేషన్స్, ఈ మెయిల్స్, సోషల్ మీడియాల్లో వచ్చిన […]
మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది.
మన కిచెన్‌లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్ఐఎన్) తాజగా ఓ గైడ్‌ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్‌గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్‌ను విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా మంగళవారం క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం యూనిఫామ్‌లను ఆవిష్కరించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా వీటిని రూపొందించారు.ఎయిర్‌లైన్‌లోని మహిళా క్యాబిన్ సిబ్బంది ఆధునిక టచ్‌తో కూడిన ఓంబ్రే చీరలను ధరిస్తారు, పురుషులు బంద్గాలాలు ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది కోసం క్లాసిక్ బ్లాక్ సూట్లను డిజైన్ చేశారు.
Neck Pain : వయసు పైబడే కొద్ది నొప్పులు రావడం సహజం . కానీ కొన్ని కొన్ని సార్లు వయసుతో సంబందం లేకుండా కూడా నొప్పులు వస్తాయి. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టె నొప్పి మెడ నొప్పి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హెల్త్ కి తరువాత బ్యూటీ కి చాలా ఇంపారటన్స్ ఇవ్వడం సర్వ సాధారణం. ముఖ్యం గా ఫేస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరి కోసమే ఈ చిన్న సలహా. సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక
ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల, ఒత్తిడి ఇలా ఏవేవో బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని
చలికాలం వచ్చేసింది . ఇప్పుడు ఆరోగ్యం చాలా జాగ్రత్త గ కాపాడుకోవాలి . నిజానికి చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ చలికాలంలో చర్మం తొందరగా డ్రైగా మారిపోతూ ఉంటుంది. అలా అని, మంచినీరు తాగాలని కూడా అనిపించదు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం వేయదు. ఈ క్రమంలో
Tamarind: చింతపండు ఈ పేరు వినగానే నోటిలో నీటి ఊట ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు . దీని రుచిని ఇష్టపడని వారే ఉండరు . ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్‌గా