Last Updated:

KTR: రేపిస్టులకు కఠినశిక్షలు ఉండాలి.. కేటీఆర్

గుజరాత్‌ ప్రభుత్వం బిల్కిస్‌ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్‌ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

KTR: రేపిస్టులకు కఠినశిక్షలు ఉండాలి..  కేటీఆర్

KTR: గుజరాత్‌ ప్రభుత్వం బిల్కిస్‌ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్‌ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రేప్‌ లాంటి నేరాలు చేసిన మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించే చట్టాలు రావాలన్నారు కేటీఆర్‌ రేప్‌ చేసేంత నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తులను వయసు కారణంగా చిన్ని పిల్లలుగా పరిగణించలేమన్నారు. అలాంటి వాళ్లకు జీవిత ఖైదు లేదా ఉరి లాంటి కఠినమై శిక్షలు వేయాలన్నారు. బెయిల్‌ కూడా రాకుండా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి: