Home / KTR
KTR Quash Petition Enquiry in Supreme Court Today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో వచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు దీనిని తిరస్కరించింది. […]
Supreme Court Big Shock to KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణకు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు 15న విచారించనున్నట్లు సీజేఐ తెలిపింది. ఇదిలా ఉండగా, కేటీఆర్ క్వాష్ పిటిషన్ను 15వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలపగా.. అప్పటివరకు ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని […]
KTR sentaional comments before interrogation: తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికే ఈ-రేస్ నిర్వహించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను కేసీఆర్ సైనికుడిని అని వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించామని వెల్లడించారు. నేను క్విడ్ ప్రోకోకి పాల్పడలేదని, ఆ తెలివితేటలు వాళ్లకే ఉన్నాయని చెప్పారు. నేను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ఠ కోసమే చేశానని వెల్లడించారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి […]
High Court big shock to ktr dismissed quash petition in formula e car race case: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ అడ్వకేట్ కోర్టును కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ […]
ED Accepts KTR Request in Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం కోరారు. ఈ మేరకు ఈడీ కూడా గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి ఎప్పుడు హాజరుకావాలో ఈడీ వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ కార్ […]
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
Formula-Car Race Case: ఫార్ములా- ఈ కారు రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు, ఐఏఎస్ అధికారి దాన కిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. దాన కిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు సుమారు 7 గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డు కొనసాగించి కీలక వివరాలను సేకరించింది. కాగా, ఈ కారు రేసు విషయంపై ఇటీవల దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి […]
BRS Working President KTR Criticized CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను బెదిరించే పనికి దిగుతోందని, తాను ఈడీ, మోడీకి భయపడబోనని వ్యాఖ్యానించారు. నేటికీ 100 శాతం రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కాకి లెక్కలు […]
KTR Gets Interim Protection from Arrest: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో తనని అరెస్ట్ చేయకుండ పోలీసులకు ఆదేశాలని ఇవ్వాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పటిషన్ దాఖలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 20) లంచ్ మోషన్ పటిషన్ వేయగా తాజాగా న్యాయస్థానం విచారించింది. 10 రోజుల వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని […]
KTR File Quash Petition In High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ వేశారు. ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములీ ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంబ్ జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు కేటీఆర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ వెల్లడించింది. దీంతో చీఫ్ కోర్టులో న్యాయవాది లంచ్ […]