Home / తాజా వార్తలు
Tammareddy Bharadwaja Latest Comments: టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు సీనియర్ దర్శక-నిర్మాత, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖులు సమావేశానికి తాను వెళ్లలేదని, తనకు ఆహ్వానం అందలేదన్నారు. అది రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి పెట్టిన సమావేశాం […]
Toyota Camry Glorious Edition: GAC టయోటా జాయింట్ వెంచర్ చైనాలో క్యామ్రీ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి గ్లోరియస్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీని ధర 202,800 యువాన్లు( సుమారు రూ.23.73 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రైస్‌లో ఈ వెర్షన్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఉంటుంది. ఇందులో అనేక ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లు ఉంటాయి. దీని ఉద్దేశ్యం ఈ సెడాన్‌లో వినియోగదారులలో తాజా ఆసక్తిని సృష్టించడం. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన కాస్మోటిక్ […]
Tv Actor Charith Balappa Arrested: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు 2023 నుంచి బాలప్పతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహితం […]
Amazon Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్స్ మొబైల్ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుస ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ ఐటెల్ డేస్ సేల్ ప్రకటించింది. సేల్ రూ.10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. మీరు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన itel S24ను భారీ తగ్గింపుతో దక్కించుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.8,499. జనవరి 2 వరకు జరిగే […]
Mahesh Babu and Rajamouli SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాపై రాబోతోంది. పాన్ వరల్డ్‌గా వస్తున్న ఈ సినిమా దాదాపు అమెజాన్ అడవుల్లో యాక్షన్ అడ్వేంచర్‌గా రూపొందనుందని ఇప్పటికే జక్కన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో […]
Ram Charan Gets Emotional After Hitting Jr NTR: రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లింది. వివిధ క్యాటగిరిలో ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం.. ఇందులో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేల చేసింది ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత జక్కన్న […]
2025 Launching Bikes: 2024 ముగియడానికి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్లో ద్విచక్ర వాహన మార్కెట్లో 5కి పైగా కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 2025 మొదటి నెలలో ప్రవేశానికి సిద్ధంగా ఉన్న కొత్త ద్విచక్ర వాహనాల వంతు వచ్చింది. జనవరి 2025లో రాబోయే కొత్త బైక్, స్కూటర్లను చూద్దాం. Honda Activa and QC1 హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వచ్చే ఏడాది […]
All We Imagaine As Light OTT Release: అవార్డ్ విన్నింగ్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లోకి వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదల ముందే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు గెలుచుకుంది. ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కొన్ఇన వర్గాల నుంచి ఈ చిత్రంపై […]
Sai Pallavi Star in Nithiin Yellamma: నితిన్ హీరోగా బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిదా మూవీలో […]
Vivo T3 Lite 5G Price Drop: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఫెయిర్ల ద్వారా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు సైట్ ఎంపిక చేసిన మొబైల్ల కోసం తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వాటిలో Vivo T3 Lite 5Gపై భారీ తగ్గింపు కనిపిస్తుంది. ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్. […]