Home / తాజా వార్తలు
Swathi Reddy Lyric Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీతో కడుపుబ్బా నవ్వించింది ఈ సినిమా. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ […]
Education and medical reforms are inevitable: ఒక దేశపు ప్రగతిని నిర్ణయించే కీలక రంగాలు అనేకం ఉన్నప్పటికీ వాటిలో విద్య, వైద్యం ప్రధానమైనవి. ఆర్థిక ప్రగతిలో వడివడిగా అడుగులు వేస్తోన్న మన దేశంలో.. ఈ రెండు రంగాలలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు కనిపించటం లేదు. ఈ రంగాలను సంస్కరించేందుకు పాలకులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి ఫలితాలు మాత్రం రావటం లేదు. ఈ రెండు రంగాలలో మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు […]
Telangana high expectations from Union Budget 2025-26: వచ్చే ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిరుటి వార్షిక పద్దులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం ఈసారైనా న్యాయమైనా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు సేవల విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఎం, […]
Vijay Hazare Trophy hyderabad team win: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ విజేతగా మరోసారి హైదరాబాద్ జట్టు నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్.. శనివారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిలింద్, తనయ్ త్యాగరాజన్ 5, 3 చొప్పున వికెట్లు తీసుకోవటంతో పుదుచ్చేరి 31.5 ఓవర్లకు 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సంతోష్ రత్నపార్ఖే (26), ఆమన్ ఖాన్ (14) పరిమిత స్కోరుకే ఔట్ […]
Telangana TET 2024 schedule announced: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్షలు ఉదయం 9.00 నుంచి 11.30 వరకు, సెషన్ 2 పరీక్షలు మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే అభ్యర్థులను అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల […]
Actress Urmila Kothare Car Accident: బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆమె కారు యాక్సిడెంట్ వల్ల ఓ కార్మికుడు మృతి చెందగా మారోకరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ముంబైలో కాండీవిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నటి ఉర్మిళా కొఠారే షూటింగ్ పూర్తి […]
Pushpa 2 Sooseki full Video Song Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. రికార్డు మీద రికార్డు కొల్లగొడుతూ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పతుంది. ఇప్పటి మూవీ రిలీజైన మూడు వారాలు అవుతున్న ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటి ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కలెక్షన్స్ పరంగానూ పుష్ప 2 దుమ్మురేపుతుంది. ఇప్పటి […]
Sikandar Teaser Out: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఇవాళ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సికందర్ టీజర్ విడుదల చేసి అభిమానులకు […]
Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. […]
Tammareddy Bharadwaja Latest Comments: టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు సీనియర్ దర్శక-నిర్మాత, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖులు సమావేశానికి తాను వెళ్లలేదని, తనకు ఆహ్వానం అందలేదన్నారు. అది రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి పెట్టిన సమావేశాం […]