Published On:

Earthquake in Nepal: తెల్లవారుజామున భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

Earthquake in Nepal: తెల్లవారుజామున భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

Earthquake of magnitude 6.1 strikes Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. నేపాల్ రాజధాని ఖాట్మాండూ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి: