Published On:

Nabha Natesh: నయా లుక్ లో ఇస్మార్ట్ భామ నభా.. ఇచ్చిపడేశావ్ అంటున్న ఫ్యాన్స్

కన్నడ భామ ఇస్మార్ట్ భామ నభా నటేష్ అందరికీ సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో  ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.