Home / సినిమా
Rajendra Prasad About His Comments on Allu Arjun: పుష్ప 2 సినిమా హీరో పాత్రపై తాను చేసిన వాఖ్యాలను వక్రీకరించారన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్ భాగంగా రాజేంద్ర ప్రసాద్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అప్పట్లో పుష్ప 2పై ఆయన చేసిన కామెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ హరికథ. క్రైం, థ్రిల్లర్ […]
Khushbu Sundar About Vishal Health: గత కొన్ని రోజులుగా హీరో విశాల్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మదగజరాజు మూవీ ఈవెంట్లో ఆయన మాట్లాడుతుండ చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే మాటలు కూడా సరిగ రావడం లేదు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుత్నారని, అందుకే ఈవెంట్లో సరిగ మాట్లాడలేకపోయారని ఆయన టీం స్పష్టం చేసింది. అయినా పలు యూట్యూబ్ ఛానల్ విశాల్ […]
Toxic First Glimpse Release: కన్నడ రాక్‌స్టార్ యష్ బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీయఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ రోజు (నవంబర్ 8) యశ్ బర్త్‌డే సందర్భంగా […]
Salman Khan House Covered with Bullet Proof Glass: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో తన ఇంటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కృష్ణ జింకను వెటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ బెదిరింపు మరింత […]
Ajith Kumar Car Crash in Racing: తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్, మ్యానరిజం, సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటుడు మాత్రమే కాదు, కారు రేసర్ అనే విషయం తెలిసిందే. తరచూ ఆయన కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పలు రికార్డులు, అవార్డులు […]
Pushpa 2 Reloaded Version Loading: పుష్ప 2 మూవీ రీలోడ్ అవుతుంది. ఈ సంక్రాంతికి రీ లోడ్ వెర్షన్‌తో థియేటర్లో సందడి చేయబోతోంది. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 మూవీ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. అతి తక్కువ టైంలోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసింది. కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ చకచక బ్రేక్ చేసిన ఈ సినిమా రీసెంట్ బాహుబలి 2 రికార్డును బీట్ చేసింది. […]
Game Changer Pre Release Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్ సోలోగా వస్తున్న చిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ప్రీ […]
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]
Rajinikanth Said Dont ask him political Questions: అలాంటి ప్రశ్నలు అడగవద్దని ఓ రిపోర్టర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం ఆయన విదేశాలకు వెళుతుండగా.. ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. దీంతో మీడియా ఆయనను పలు ప్రశ్నలు అడిగింది. కూలీ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగా.. 70 శాతం పూర్తయ్యిందని చెప్పారు. నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 13 నుంచి […]
Allu Arjun Visit KIMS Hospital: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకోసం అల్లు అర్జున్ రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితో వెళ్లారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని, ఆయన వచ్చే టైం ఎవరికి చెప్పొద్దని […]