Home / సినిమా
Prabhas Upcoming Movei “The Rajasaab” Update: తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పన ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ సినిమా కోసం ఎన్నేళ్ళైన ఎదురుచూస్తారు. బాహుబలి దగ్గరనుంచి వీరికి ఆ ఎదురుచూపులు అలవాటుగా మారాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. డార్లింగ్ చెప్పినట్లే .. ఏడాదికి ఎన్ని […]
Arjun S/O Vyjayanthi Censor Report: బింబిసార సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత దానికి మించి హిట్ అందుకోవాలని చాలా ప్రయత్నాలు సాగించాడు. కానీ, బింబిసార తరువాత వచ్చిన సినిమాలు కళ్యాణ్ రామ్ కు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇక హీరోగా కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న ఈ హీరో.. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా ప్రస్తుతం […]
Naga Vamsi Gave Update on Allu Arjun and Trivikram Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. త్రివిక్రమ్-బన్నీ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బన్నీ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. పుష్ప1, పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. ఈ […]
Kartik Aaryan Revealed fact about Dating with Sreeleela: ఇండస్ట్రీలో పుకార్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు కలిసినా.. ఒక సినిమా హిట్ అయ్యాక ఆ జంట బయట కనిపించినా వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ నుకొందరు ఖండిస్తారు. ఇంకొందరు ఖండించరు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తనపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. గత కొన్నిరోజులుగా అందాల […]
NTR New Look got Viral: సాధారణంగా హీరోలు.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తారు. డైరెక్టర్ చెప్పిన కథను బట్టి.. దానికి ఏ లుక్ అయితే సెట్ అవుతుందో.. ఆ లుక్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఆ లుక్ వచ్చేవరకు నిద్రపోరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బరువు పెరగడం, తగ్గడం.. జుట్టు పెంచడం, గుండు చేయించుకోవడం.. వీరికి చిన్న విషయాలు. లుక్ సరిగ్గా రావడం కోసం […]
Payal Rajputs Father Battling Esophageal Cancer Post Viral: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలోని ఇందు నేమ్ తోనే పాయల్ ను పిలుస్తూ ఉంటారు. ఇక మొదటి సినిమాలాంటి విజయాన్ని అందుకోవడానికి పాయల్ […]
#AA22 – Allu Arjun Atlee Film Announcement: అల్లు అర్జున్ భారతీయ సినీ పరిశ్రమలో ఫేమస్ యాక్టర్‌గా నిలిచారు. ఆర్య సినిమాతో తన విజయ ప్రయాణాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్ నేడు దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు. ముఖ్యంగా పుష్ప సినిమా అతన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. పుష్ప సినిమా మిక్సిడ్ టాక్ అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. పుష్ప సినిమా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. […]
Robinhood Movie ‘Adhi Dha Surprisu’ Full Video Song Released: టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఇందులో నితిన్ సరసన శ్రీలీల నటించింది. అయితే ఈ సినిమా చిత్రంలోని ప్రత్యేక సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’ కాంట్రవర్సీగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సాంగ్‌లో కేతికా శర్మ నటించింది. తాజాగా, ఈ సాంగ్‌పై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ […]
Samantha Re-entry in ‘X’ Account First Post on New Movie Shubham: స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్‌ను ఏ మాయ చేశావే సినిమాతో అందరినీ మాయ చేసింది. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో తొలి స్థానం సంపాదించుకుంది. అయితే, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత.. సడెన్‌గా మాయమైపోయారు. 2012లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్ […]
Sreeleela: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. హీరోయిన్స్ అనే కాదు.. హీరోలకు కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా బయట ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ ను చూడడానికి, తాకడానికి వారు పడే పాట్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక అలాంటి అభిమానుల మధ్యలో హీరోయిన్ రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్న […]