Home / సినిమా
Chiranjeevi Tweet About Sunita Williams: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిని చేరుకున్నారు. గతేడాది జూన్లో అంతరిక్షంలోకి వెళ్లిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమిపైకి వచ్చారు. దీంతో వారికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలుకుతోంది. ప్రతి ఒక్కరి వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇది ప్రపంచంలోనే ఎవరూ చేయని, ఎన్నడు జరగని సాహస […]
SSMB29 Wrap Up Odisha Schedule: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని కోరాపుట్ కొండలపై యాక్షన్, అడ్వెంచర్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ మంగళవారంతో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు అధికారులు స్వయంగా లోకేషన్స్కి SSMB29ని కలిసింది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళితో పాటు ఇతర […]
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ప్రభాస్ గురించి అయితే నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అందులో నిజముందా.. లేదా.. ? అనేది కూడా ఎవరికి అవసరం లేదు. ప్రభాస్ పేరు కనిపిస్తే చాలు వైరల్ చేసి పడేస్తారు. ఇక ఇంకొంతమంది పేరు లేకుండా పాన్ ఇండియా స్టార్ […]
Chiranjeevi: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్నిరోజులే అవకాశాలు ఉంటాయి. అది హీరోయిన్లకు మాత్రమే కాదు. హీరోలకు కూడా వర్తిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. ఆయన వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయస్సువారు ఎలా ఉంటారో అందరికీ తెల్సిందే. కానీ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోలకు మాత్రం వయస్సు వెనక్కి వెళ్తుందా.. ? అనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి మాత్రం కాదు.. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, […]
Betting App Promotions: బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. గత మూడురోజుల నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇలాంటివారిపై పోలీసులు కొరడా జూళిపించారు. ఇప్పటివరకు ప్రమోట్ చేసినవారిలో.. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు కిరణ్ గౌడ, […]
Nag Ashwin: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మార్చి 21 న రీరిలీజ్ కానుంది. కల్కి, మహానటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక […]
MAD Square: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బైనార్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. 2023 లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రానుంది. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. […]
manchu vishnu kannappa and manchu manoj movie hits same day: కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటికి తండ్రికొడుకుల వ్యవహారంలా కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం మంచు బ్రదర్స్ నువ్వా-నేనా? అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయట. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అన్నదమ్ముల మధ్య చిచ్చు మొదలైంది. యూనివర్సిటీ విషయంలోనే ఈ వివాదం మొదలైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ కామెంట్స్ చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంతలా.. […]
Nithiin: స్టార్ హీరోలు అయినా కుర్ర హీరోలు అయినా వారి మార్కెట్ ను బట్టే కలక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుర్ర హీరోల గ్రాఫ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ గ్రాఫ్ చూస్తే మరీ దారుణం అని చెప్పాలి. జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ గా మారాడు. ఆ తరువాత విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. అసలు కొన్ని సినిమాలు […]