Home / సినిమా
Mahesh Babu Emotional on His Mother Birth Anniversary: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ తన తల్లి ఇందిరా దేవిని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (ఏప్రిల్ 20) మహేష్ తల్లి ఇందిరా దేవి బర్త్‌డే ఈ సందర్భంగా మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే. మొదటి నుంచి […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతోనే క్లాసు.. వరుస హిట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా హిట్లు మీద హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 1 […]
Disha Patani Sister Saved Girl Child: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోదరి ఖుష్బూ షేర్ చేసిన ఓ వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఓ పాతబడ్డ ఇంటిలో అనాథగా ఉన్న చిన్నారి.. ఏడుస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా దిశా పటానీ అక్కడ ఖుష్బూ పటానీ ఆర్మీలో మేజర్‌గా సేవలందించారు. 12 ఏళ్ల పాటు ఆర్మీలో ఉన్న ఆమె రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకుని […]
Kubera First Song: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. […]
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే విశ్వంభర సందడి చేయడానికి రెడీ అవుతుంది. బింబిసార సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన వశిష్ట.. మొదటి సినిమాతోనే […]
Actress Simran Counter to Jyothika:సీనియర్ నటి సిమ్రాన్ ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు హీరోయిన్ నార్త్, సౌత్‌లో రాణించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె అతిథి పాత్రలతో పాటు అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె శబ్దం అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఆమె నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ త్వరలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఆంటీ రోల్స్ […]
Samantha Shocking Comments on Her Acting: రెండు దశాబ్దాలుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది సమంత. ఆమె పేరు వినగానే వెంటనే ఏం మాయా చేశావే సినిమా గుర్తోస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులో అడుగుపెట్టింది. ఫస్ట్ చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె పోషించిన జెస్సీ పాత్రకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువతను ఈ పాత్ర బాగా ఆకట్టుకుంది. ఇందులో సామ తన తన నటనతో విమర్శకులు ప్రశంసలు […]
Nenu Keerthana Movie Now Streaming Amazon Prime: చిమటా రమేష్ బాబు (సీహెచ్ఆర్) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్‌లో చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రెంటల్ పద్దతిలో […]
Anchor Rashmi Undergo Surgery: యాంకర్ రష్మీ ఆస్పత్రి పాలైంది. అధిక రక్తస్రావం, భుజం నొప్పితో కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమెకు రెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం పైగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది. జబర్థస్త్, ఢీతో పాటు ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా […]
Akkineni Naga Chaitanya: ప్రస్తుతం అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య కెరీర్ గురించి చెప్పమంటే తండేల్ కి ముందు.. తండేల్ కి తరువాత అని చెప్తారు. వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న చైకు.. గీతా ఆర్ట్స్, డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ సినిమాతో మంచి జోష్ ను అందించారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా కూడా చేయని చైను మొదటి పాన్ ఇండియా సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరేలా చేశాడు. ఇక తండేల్ ఇచ్చిన […]