Home / సినిమా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత తన గడ్డ అయిన మొగల్తూరుకు వెళ్లనున్నారని తెలిసిన సమాచారం. సెప్టెంబర్ నెల 28న హైద్రాబాద్ నుంచి బయలు దేరి మొగల్తూరుకు వెళ్ళి, అక్కడే రెండు రోజులు ఉండనున్నారని తెలిసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.
"ఆషికి 3" చిత్రంలో కార్తిక్ ఆర్యన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా దక్షిణాది స్టార్ బ్యూటీ రష్మిక మందన్నను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తుంది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.
గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడులో ఈ సీన్లు కన్నీళ్ళు తెప్పించాయి. నందు చేసిన పనికి సామ్రాట్, హానికి యాక్సిడెంట్ జరుగుతుంది. సామ్రాట్ కారులో బయలుదేరి ఉంటాడు. ఈ పాటికి యాక్సిడెంట్ జరిగే ఉంటుందని నందు కంగారుపడుతూ ఉంటాడు.
బాబుని మీకు చూడాలనిపిస్తే నేనే తీసుకొచ్చి మీకు చూపిస్తానని గుచ్చి గుచ్చి ఎందుకు చెప్పింది. నేను అక్కడి వెళ్ళి బాబును చూస్తాను. ఆ మోనిత ఏం చేస్తుందో నేను చూస్తా అని సౌందర్య గట్టిగా అరిచి చెప్తుంది.
ఇప్పటికైనా మంచి కథలు ఎంచుకోవాలని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని, కొన్నాళ్ళు రెమ్యూనరేషన్ పక్కనపెట్టి సినిమాలు చెయ్యాలని, లేదంటే మరికొన్ని సినిమాలు చేసి ఇక ఇంటికి బ్యాగ్ సర్దుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అప్పట్లో ప్రభాస్ ప్రముఖ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా, ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి డేటింగ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఈ వార్తలు వాస్తమేనా కాదా అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ తాజాగా విడుదలయ్యింది. అదేంటో చూసెయ్యండి.