Home / సినిమా
Bahubali The Epics Run Time: సంచలన సృష్టించిన బాహుబలి సినిమా మళ్లీ మన ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక బాహుబలితో మళ్లీ టాలీవుడ్ ఆరా మొదలవ్వబోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీసులను బాహుబలి సినిమాతో బద్దలుకొట్టి.. స్టార్ హీరోల గుండెల్లో రాజమౌళి, ప్రభాస్ గుబులు పుట్టించారు. టాలీవుడ్ గురించి బాలీవుడ్ మాట్లాడుకునేలా ఈ ఒక్క సినిమాతో నిరూపించారు. అంతేకాదు టాలీవుడ్ అంటే హాలీవుడ్‌కి కూడా తెలిసేలా చేశారు. ఎన్నో పాన్ ఇండియా చిత్రలకు ఈ […]
Pooja Hegde Grand Come back with Monica Song: అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే మళ్లీ ఫామ్‌లోకి రాబోతోంది. ఒక్కప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లల్లో టాప్‌లో ఉన్న పూజా హెగ్డే.. మళ్లీ అదే స్థానంలో నిలిచేందుకు గట్టిగా ట్రై చేస్తుంది. ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు ప్లాపులు అయ్యాయి. దీంతో ఆమె కొంతకాలంగా వెండితెరపై కనిపించలేదు. టాలీవుడ్లో పూజా హెగ్డే చివరిగా ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాల్లో నటించింది. కానీ ఆ రెండు […]
Senior Actress Saroja Devi Passes Away: తెలుగు సినీపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బి.సరోజా దేవి తన తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. బి.సరోజా దేవి కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించారు. అప్పట్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిపి ఆమె నటించారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో బి.సరోజా దేవి సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. […]
SS Rajamouli as Chief guest for HHVM Pre Release Event: హరిహర వీరమల్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదల కానుంది. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో అభిమానులు మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల రిలీజ్ […]
Stuntman Raju Passed Away: కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్య హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్లో స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందారు. పా. రంజిత్ దర్శకత్వంలో వెట్టువన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని విళుందమావడి గ్రామంలో గత మూడు రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్లో దర్శకుడు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చీత్రకరిస్తున్నాడు. కారు స్టంట్స్‌లో భాగంగా ఆదివారం స్టంట్ కళాకారుడు మోహన్ రాజు.. కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన […]
Kota Srinivasrao Final Rites done by Grandson: సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయనకు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. కోట శ్రీనివాసరావుకు అశ్రునయనాలతో అభిమానులు తుది వీడ్కోలు పలికారు. ఆయన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, అబిమానులు భారీగా పాల్గొన్నారు. ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఫిల్మ్ నగర్ లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. […]
Kota Srinivasarao Cremations Completed: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఫిల్మ్ నగర్ లోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర నిర్వహించారు. మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు, ప్రముఖుల […]
Parashakti Title Wat between Vijay Antony – Sivakarthikeyan: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న మూవీకి ‘శక్తి తిరుమగన్’ టైటిల్ పెట్టిన విషయంలో ఆయన గట్టిగానే హర్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ తీయబోతున్న ఈ సినిమాకు మొదట ‘పరాశక్తి’ అనే టైటిల్ ఎంచుకున్నారు. అంతేకాదు ఆ పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శివకార్తీకేయన్ 25వ సినిమాకి కూడా ఇదే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. […]
Anushka Shetty Avoiding Prabhas: ప్రస్తుతం మన స్వీటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనుష్క కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనుష్క శెట్టి.. ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అనుష్క నటించిన బాహుబలి మూవీ మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బాహుబలి టీమ్ అంతా రీ యూనియన్ అయింది. కానీ అనుష్క, తమన్నా భాటియా మాత్రం ఈ […]
Kota Srinivasa Rao Funeral at Maha Prasthanam: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. పలువురు నటీనటులు కోట శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మరోవైపు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. […]