Home / సినిమా
వైకాపా తరపున 2024లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి నటుడు అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ వస్తున్న ప్రచారాలకు తెరపడింది. ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు
చాలాకాలం తరువాత దర్శకుడు మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ ధియేటర్లలో విడుదలయింది. ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, త్రిష, విక్రమ్, కార్తీ తదితరులు నటించిన ఈ చారిత్రక సినిమాలో స్టార్స్ ధరించిన బంగారు అభరణాలను హైదరాబాద్ కు చెందిన కిషన్ దాస్ జ్యూవెలర్స్ తయారు చేసింది.
హీరో కార్తీ సర్దార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో దీపావళి కానుకగా మన ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
నేడు సినిమాలు, ప్రత్యేక ఫోలలో అశ్లీలతే ప్రధాన అంశంగా మారిపోయింది. దీనిపై సమాజ సేవకులు అనేక సందర్భాలలో అశ్లీలతను విడనాడాలని పేర్కొనివున్నారు. తాజాగా బిగ్ బాస్ షో అశ్లీలత పై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
నేటి దేవత సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్. రాధ జానకికీ జ్యూస్ త్రాగిస్తుంటుంది. అది గమినించిన రామ్మూర్తి రాధకు చేతులు లెత్తి దన్నం పెడుతాడు. అమ్మా ‘నీ రుణం ఎలా తీర్చుకోగలను’ అంటూ రాధ ముందే కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నేటి కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. కార్తీక్ గతం గుర్తు చేయడానికి కార్తీకదీపం డ్రామా పేరుతో దీప పాపం చాలా కష్టపడింది. ఐతే కళ్లుతిరిగి పడిపోయిన కార్తీక్‌ని హాస్పిటల్ తీసుకుని వెళ్తే, మోనిత కార్తీక్ ను కనుక్కొని ఎక్కడున్నాడో కనుక్కుని హాస్పిటల్ వెళ్తుంది.
మొగల్తూరులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా మొగల్తూరులో ప్రభాస్ అభిమానులే కనిపిస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభా కార్యక్రమాలు జరిగాయి.
Tollywood: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్ 1. ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా పాన్ ఇండియా లెవల్లో మన ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో పొన్నియన్ సెల్వన్ 1 ను ప్రముఖ […]
Adi Purush Poster: విల్లు ఎక్కుపెట్టిన రాముడిలా ప్రభాస్ లుక్ అదిరింది !
వైవిధ్యమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కైవసం చేసుకున్న హీరో నవీన్ చంద్ర. ఈ నటుడు తాజాగా నటిస్తున్న మూవీ మంత్ ఆఫ్ మధు. కాగా మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.