Home / సినిమా
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది.
సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణం రాజు, మెహబూబ్ షేక్, రాకేశ్ మాస్టర్ ముఖ్య మైన పాత్రల్లో నటిస్తున్న సినిమా " స్కై ". ఈ సినిమాకు పృధ్వీ పేరిచర్ల దర్శకత్వం వహించగా, నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.
నేటి జానకీ కలగన లేదు సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. వాయినాల కార్యక్రమంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలు సమర్పించమని పంతులు చెబుతాడు. ఇంతలో ముత్తయిదువులకు ఇవ్వాల్సిన వాయినాలకు హారతి అంటుకుని కాలిపోతుంటాయి.
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినీ పరిశ్రమలోకి ‘చిరుత’గా అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా ‘మగధీర’తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, రికార్డ్ లన్ని తిరగరాసి మెగా తనయుడు నుంచి మెగా ధీరుడుగా మారాడు. నేటికీ 15 ఏళ్ళు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా మంచి స్టఫ్ ఉండేలా కూడా చూసుకుంటాడు. ఈ స్టఫ్ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య గొడవలు అయినా ఉండాలి. లేదా ఎవరైనా ఇద్దరు ఆడ, మగ మధ్య లవ్ ఎఫైర్లు, లవ్ సాంగ్‌లు,
నేటి దేవత సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. రాధ, దేవికి, చిన్మయికి అన్నం తినిపిస్తూ ఉండగా అప్పుడే చిన్మయి, దేవి దగ్గర ఒట్టు వేపించుకొని ‘నువ్వు ఆఫీసర్ సార్ వాళ్లతో అంతక ముందులా ఉండకపోతే నా మీద ఒట్టే. నేను ఇప్పటి నుంచి అన్నం కూడా తినను’ అని దేవిని భయపెడుతుంది.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘గుప్పెడంత మనసు’. 2022 సెప్టెంబర్ 28 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం.
Karthika Deepam: సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది !
పెళ్లి సందD సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఈ ముద్దుగుమ్మ తీసింది ఒక్క సినిమానే ఐనా తెలుగు ప్రేక్షాధారణ పొంది పెళ్లి సందD సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది.