Home / సినిమా
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీకోర్టు ఆదేశించింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో నిన్న మరణించారు. సల్మాన్ ఖాన్‌కు డూప్ గా పేరుగాంచిన సాగర్, స్టంట్ మ్యాన్‌గా బాలివుడ్ ఇండస్ట్రిలో పనిచేస్తున్నారు.
నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. వసు, మళ్లీ అడ్డంగా దొరికేసింది. ఈ సారి సింపుల్‌గా ఒక అబద్దం చెప్పి ఈజీగా బుక్ ఐపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్లే మారింది వసు పరిస్థితి.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. నేటి (2022 అక్టోబర్ 1) 1471 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప్రేక్షకులను పరిచయమైన కావ్య, హీరోయిన్ గా అడుగు పెట్టబోతుంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా 'మసూద'. ఈ సినిమా హార్రర్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. 2020 ఏడాదికి గాను పలు చిత్రాల్లో ఉత్తమ చిత్రాలను ఇటీవల ఎంపిక చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న అవార్డులను అందజేశారు.
తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కధా నాయకుల నడుమ విభన్న కధలతో, సాహస చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్ జాగర్లమూడి మరో భారీ సినిమా హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ వర్క్ షాపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
నటి రేణు దేశాయ్ రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పెద్ద తెరపైకి వస్తున్నారు. రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ గురువారం ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే వారం విడుదలకానుంది. ఇది కాకుండా చిరు వాల్తేర్ వీరయ్య మరియు భోళా శంకర్ల సినిమాలు కూడ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.