Pooja Hedge: కిల్లింగ్ లుక్స్ క్యూట్ స్మైల్ తో మతిపోగొడుతున్న బుట్టబొమ్మ ఫ్యాషన్ ఫొటోలు
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో, రాధేశ్యామ్, వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. కాగా తాజాగా ఈ బుట్టబొమ్మ లేటెస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలపై ఓ లుక్కేయండి..















