Home / సినిమా వార్తలు
మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట నిశ్చితార్థ వేడుకను అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా
నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. తనదైన శైలిలో దూసుకుపోతూ అటు హీరోగా.. ఇటు వ్యాఖ్యాతగా దుమ్ము దులుపుతున్నారు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాకే నటనకు ప్రశంసలు అందుకున్నారు బాలయ్య.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో దొంగతనం జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు
మార్వెల్ సిరీస్.. థోర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో క్రిస్ హెమ్స్ వర్త్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హాలీవుడ్ నటుడు సుపరిచితుడే. అవెంజర్స్ లో ఎక్కువగా ఇష్టపడే పాత్రల్లో "థోర్" కూడ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హేమ్స్ వర్త్కు ఇండియా అంటే చాలా అభిమానం అని తెలిసిందే.
గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం "భగవంత్ కేసరి". ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది,
నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్న
ఇటీవల వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూన్ 10 వ తేదీన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. తన సూపర్ హిట్ సినిమా "నరసింహ నాయుడు"ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా […]