Last Updated:

Maharashtra Train Accident: రైలు ఢీకొని ఆరుగురు మృతి

Maharashtra Train Accident: రైలు ఢీకొని ఆరుగురు మృతి

Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్‌ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: