Home / సినిమా వార్తలు
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది.
హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియాలో నిర్మిస్తున్న "AAA సత్యం సినిమాస్" ని తాజాగా అల్లు అర్జున్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. బన్నీ చేతులు మీదగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం సినిమా హీరోలు కూడా వ్యాపార రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే అల్లు అర్జున్ కూడా అఫిషియల్ గా యాతన బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియాలో నిర్మిస్తున్న "AAA సత్యం సినిమాస్" ని తాజాగా అల్లు అర్జున్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో
తేజస్వీ మాదివాడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వివాదాల నడుమ విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
టాలీవుడ్ కి "ఉప్పెన" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ "కృతి శెట్టి". ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో