Last Updated:

Horoscope: నేటి రాశి ఫలాలు (03 నవంబర్ 2022)

ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నంత డబ్బు మీకు సమకూరుతుంది. ఆరోగ్యపరంగానూ అన్ని రాశులవారు మెరుగుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

Horoscope: నేటి రాశి ఫలాలు (03 నవంబర్ 2022)

Horoscope: ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నంత డబ్బు మీకు సమకూరుతుంది. ఆరోగ్యపరంగానూ అన్ని రాశులవారు మెరుగుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

1.మేష రాశి

ఈ రోజు మీకు చికాగు కలిగించే రోజుగా ఉంటుంది. చంద్రుడి యొక్క స్థాన భ్రమనం వల్ల ఈ రోజు ఈ రాశి వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులను చేయాలనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల చేయలేరు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

2.వృషభ రాశి

సన్నిహితులతో వ్యాపారాలు చేసే వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఆర్థిక నష్టాలు కలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు .ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ప్రేమించినవారితో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రతగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే బాధపెడతారు.

3. మిథున రాశి

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ రోజు మీరు ఎవరినీ హర్ట్ చేసే పనులు మాటలు చెయ్యకపోవడం చాలా ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది.

4. కర్కాటక రాశి

వృత్తి వ్యాపారంలో మీ తల్లిదండ్రుల సలహా మీకు మంచి లాభాలను చేకూర్చుతుంది. మీ పొరుగు వారితో తగువ మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. సరదాగా సంతోషంగా ట్రిప్ లకు వెళ్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

5. సింహ రాశి

మీ సానుకూలతావాదం మరియు మీపై మీకు ఉన్న నమ్మకంతోను ఇతరుల మెప్పు పొందగలరు. బ్యాంకు వ్యవహారాల పట్ల జాగ్రత్త తప్పనిసరి. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది. మీ వివాహ బంధంలో మూడో మనిషి రావడంతో మీ జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు.

6. కన్యా రాశి

ధ్యానం మరియు యోగా మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఈ రోజు మీ అమ్మగారి తరుఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగం కోసమో ఇంటికి దూరంగా ఉన్నట్టు ఐతే మీ యొక్క ఖాళి సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కేటాయిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు నేడు ఆర్థికంగా బలపడుతారు. మీ వృత్తి వ్యాపారాల్లో తగిన లాభాలు గుర్తింపు లభిస్తాయి. ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో పై అధికాల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ పనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.పెట్టుబడులు పెట్టెవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

8. వృశ్చిక రాశి

మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశావాదం. దానిని పక్కన పెట్టి నేను సాధించగలను అని పనిని పూనుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా,వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ దగ్గర చెప్పుకోదగినంత ధనం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

9. ధనస్సు రాశి

అనుకోని మార్గాల ద్వారా నేడు డబ్బుని ఆర్ధించగలరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.
ఇతరుల విషయాలను పట్టించుకోకండి..ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

10. మకర రాశి

ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు పని చేసే దగ్గర గుర్తింపు రావాలంటే మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యడం వల్ల లాభాలను ఆర్జిస్తారు. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజుగా ఈ రోజు ఉంటుంది.

11. కుంభ రాశి

అవాంఛనీయ ఆలోచనలు మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలో బిజీగా ఉండండి. మీరు కష్టపడితేనే మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పిల్లలతో తగినంత సమయాన్ని సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉండేలాగ చేస్తుంది. మీరు అప్పు ఇచ్చిన వారి నుంచి మీకు డబ్బు లభిస్తుంది. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ భాగస్వామితో ఈ రోజు సంతోషంగా ఉంటారు.

ఇదీ చదవండి: నాగదోషం పోవాలంటే ఇలా చేయాలి..

ఇవి కూడా చదవండి: