Home / బిజినెస్
భారతదేశం మరియు రష్యాలు పరస్పరం దేశంలో రూపే మరియు మీర్ కార్డులను అంగీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకారం (IRIGC-TEC)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో, ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని అన్వేషించడానికి చర్చించి, అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైపైకి పోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరల్లో మార్పు లేకపోవడం గమనార్హం. ఆదివారం (ఏప్రిల్ 30) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
కాగా, అంతకు ముందు రిలయన్స్ జియో మార్చి నెల లో రూ. 198 కే బ్యాకప్ ప్లాన్ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు
ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి సదరు నిధులను అందుకున్నట్టు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే సోదాలు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో మొహంతిని
బులియన్ మార్కెట్లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది.
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీలు తగ్గడం, దీర్ఘకాలంలో నగదు నిల్వలు కొనసాగించడానికి ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్టెల్ తన నెట్వర్క్ను వేగంగా విస్తరింప చేస్తోంది.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం
ప్రైమ్ యూజర్లకు అమెజాన్ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.