Home / బిజినెస్
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో మొహంతిని
బులియన్ మార్కెట్లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది.
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీలు తగ్గడం, దీర్ఘకాలంలో నగదు నిల్వలు కొనసాగించడానికి ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరింప చేస్తోంది.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం
ప్రైమ్ యూజర్లకు అమెజాన్ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మార్చి నెలలో ఆధార్ హోల్డర్లు దాదాపు 2.31 బిలియన్ ప్రామాణీకరణ లావాదేవీలను నిర్వహించారు. ఇది దేశంలో ఆధార్ వినియోగం,మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరగడాన్ని సూచిస్తుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు భారీ షాక్ తగిలింది. పాస్ వర్డ్ షేరింగ్ పై నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం అసలుకే మోసం తెచ్చింది.
బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 27, 2023) నాడు దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది.
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తప్పుదారి పట్టించే ప్రకటనలు, ప్యాకేజింగ్ మరియు లేబుల్‌లను సమీక్షించి, ఉపసంహరించుకోవాలని బోర్న్‌విటాను తయారు చేస్తున్న మోండెలెజ్ ఇంటర్నేషనల్ ఇండియాను కోరింది.