Last Updated:

Today Gold And Silver Price : నేటి ( మే 1, 2023 ) బంగారం, వెండి ధరలు.. కాస్త ఊరట

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (మే 1) మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది అని చెప్పాలి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా..

Today Gold And Silver Price : నేటి ( మే 1, 2023 ) బంగారం, వెండి ధరలు.. కాస్త ఊరట

Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (మే 1) మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది అని చెప్పాలి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,200 పలుకుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,330, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,440గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 పలుకుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,930 పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,200 పలుకుతోంది.

చెన్నై, బెంగళూరు, కేరళ తదితర నగరాల్లో రూ.80,400లకు లభిస్తోంది.

ఇక కోల్‌కతాలో రూ.76,200 పలుకుతోంది.

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రూ.80,400లకు లభిస్తోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.