Home / బిజినెస్
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తగ్గినట్లే కనిపించిన పసిడి, వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 26) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,550 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ టాబ్లెట్ విభాగంలో అడుగు పెట్టింది. వన్ ప్లస్ తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్‌ను మార్కెట్ లో విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.
తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది.
భారతదేశం-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో సత్కరించారు.
ఇటీవల బంగారం, వెండి ధరలను గమనిస్తే పైపైకి పోతూనే ఉంటున్నాయ్ తప్ప కిందికి రావడం లేదు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 లు ఉండగా..
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల..
మన దేశంలో ఇప్పటివరకు 1,2,5,10,20 నాణేలను చలామణి చేశాం. అయితే త్వరలో భారత మార్కెట్ లోకి రూ.100 కాయిన్ విడుదల కానుంది.
యాపిల్ తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు,
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం (ఏప్రిల్ 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,750 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,820 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై