Home / బిజినెస్
గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది.
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ లాంటి దేశాల్లో ఒక యూజర్‌కు సగటున రోజులో 17 టెలి మార్కెటింగ్ , స్కామ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు (మంగళవారం, మే 9 ) మళ్లీ పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 61,750కి చేరింది. దీంతో దేశం లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు
తదుపరి సూచనలు వచ్చే వరకు తక్షణమే విమాన టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ ను ఆదేశించింది.
Airtel: భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. దీంతో యూజర్లకు అనుగుణంగా.. టెలికాం సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
Personal loan: చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు.
భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఈ క్రమంలో తాజాగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
దేశంలో కొత్త బీఎస్6 ఫేస్-2 నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దీంతో వాహన తయారీ సంస్థలన్నీ తప్పకుండా బీఎస్6 నియమాలను పాటించాలి.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇటీవల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు తాజాగా శనివారం కూడా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. కాగా, దేశం లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..