Home / బిజినెస్
బులియన్ మార్కెట్లో గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది.
ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌లోని లాసల్గావ్కు చెందిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ( ఎపిఎంసి) ఉల్లిపై కేంద్రం 40 శాతం ఎగుమతి సుంకం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారాన్ని నిరవధికంగా నిలిపివేసింది.లాసల్‌గావ్‌లోని మార్కెట్‌తో పాటు, నాసిక్ జిల్లాలోని ఇతర ఏపీఎంసీలు కూడా ఉల్లి విక్రయాలను బహిష్కరించాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది.
బ్యాంకింగ్ లైసెన్స్‌తో తన సేవలను విస్తరిస్తూ పనిచేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయక మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, దృఢమైన పనితీరును మరో త్రైమాసికంలో సాధించింది. ఒక ముఖ్యమైన మైలురాయిగా, మొదటిసారి బ్యాంక్ త్రైమాసిక ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. తాజాగా.. ఈరోజు ( ఆగస్టు 16, 2023 ) బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.59,510 గా ఉంది.
కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచిక ద్వారా కొలవబడిన రిటైల్ ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో ఈ ఏడాది జూలైలో 4.87% నుండి 15 నెలల గరిష్ట స్థాయికి 7.44%కి చేరుకుంది
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం మరోసారి పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 14, 2023 )
కీలక వడ్డీ రేట్లని యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)సమావేశ నిర్ణయాలను ప్రకటించారు. రెపోరేటు 6 పాయింట్ 5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6 పాయింట్ 75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. తులంపై ఒక్క రోజే ఏకంగా రూ. 110 తగ్గడం విశేషం. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం.