Home / బిజినెస్
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (సెప్టెంబర్ 13, మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,830గా ఉంది. నిన్నటితో పోల్చితే.. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను తాకడం విశేషం. దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది.
G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ న్యూఢిల్లీ వచ్చే ముందు దాదాపు అర డజను యూఎస్ ఉత్పత్తులపై అదనపు సుంకాలను భారతదేశం తొలగించింది. కొన్ని ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులపై యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ సుంకాలను పెంచిన తర్వాత, జూన్ 2019లో భారతదేశం 28 యూఎస్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచింది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 7, 2023) గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం
టాటా గ్రూప్ ప్రముఖ స్నాక్ ఫుడ్ మేకర్ హల్దీరామ్ లో 51% వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అయితే వారు కోరిన $10 బిలియన్ల వాల్యుయేషన్ చాలా ఎక్కువగా భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ఒప్పందం విజయవంతంగా ముగిస్తే టాటా గ్రూప్ నేరుగా పెప్సీ మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ రిటైల్‌తో పోటీపడుతుంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈరోజు ( సెప్టెంబర్ 6, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,150 గా ఉండగా..
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 5, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు.
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఈ మేరకు బులియన్ మార్కెట్ లో ఈరోజు ( ఆగస్టు 28, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 27 వ తేదీ ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..