Home / బిజినెస్
జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. తాజాగా.. ఈరోజు ( జూలై 19, 2023 ) బుధవారం బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 55,100 ఉండగా..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సరి కొత్త రికార్డులను తిరగరాస్తూనే ఉంది. మంగళవారం ట్రేడింగ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో సానుకూల వాతావరణం ప్రభావం సైతం మన మార్కెట్లపై కనిపించింది.
Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఆదివారం రోజు బంగారం ధరలో మార్పులేదు కానీ..
భారతీయ రూపాయి మరియు యూఏఈ దిర్హామ్ ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE (CBUAE) శనివారం అబుదాబిలో రెండు అవగాహన ఒప్పందాలు (MOUలు) సంతకం చేశాయి. రెండు ఎమ్ఒయులు సరిహద్దు లవాదేవీలను మెరుగుపరచడం, చెల్లింపులను క్రమబద్ధీకరించడం మరియు రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Elon Musk: సంచలనాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి.
బులియన్ మార్కెట్ లో బంగారు ఆభరణాల ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది.
Forbes Richest Womens: భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రతి రంగంలోనూ తమదైన మార్క్ కనపరుస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. అలాగే భారత సంతతి వ్యక్తులు సైతం తమ శక్తిసామర్థ్యాలను అంతర్జాతీయంగా ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి.
దేశంలో గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత వారం రోజుల్లో జూలై10న స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. 11 వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు నేడు ( జూలై 12, 2023 ) అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా స్థిరంగా ఉండడం గమనార్హం. బులియన్ మార్కెట్లో