Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 17, 2023 ) బంగారం, వెండి ధరలు..
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది.
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,550 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,450, 24 క్యారెట్లు రూ.59,400 గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్ల ధర రూ.59,950
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400
కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400
కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,400 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర బంగారం రూ.59,400 లుగా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా కొనసాగుతోంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200
ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది.
కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది.
బెంగళూరులో రూ.72,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200
విశాఖపట్నం, విజయవాడలో రూ.76,200 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.