Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 16, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. తాజాగా.. ఈరోజు ( ఆగస్టు 16, 2023 ) బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.59,510 గా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 16, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. తాజాగా.. ఈరోజు ( ఆగస్టు 16, 2023 ) బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.59,510 గా ఉంది. బంగారంపై దాదాపు 110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,700 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,660 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,550, 24 క్యారెట్లు రూ.59,510 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,550, 24 క్యారెట్లు రూ.59,510గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510 గా ఉంది.

కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది.

చెన్నైలో రూ.76,800

ముంబైలో కిలో వెండి ధర రూ.72,800

కేరళలో కిలో వెండి ధర రూ.76,800 ఉంది.

బెంగళూరులో రూ.71,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,800 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000

విశాఖపట్నం, విజయవాడలో రూ.76,000 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.