Last Updated:

Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 6, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈరోజు ( సెప్టెంబర్ 6, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,150 గా ఉండగా..

Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 6, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈరోజు ( సెప్టెంబర్ 6, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,150 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.60,160 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ. 160 మేర తగ్గింది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర తగ్గడం విశేషం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75, 200 పలుకుతోంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,490గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,160గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,160వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది.

కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ట్రేడ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ గోల్ఢ్‌ రేట్ రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నై, కేరళలో 79,000 లభిస్తోంది.

ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ. 75,200 ట్రేడ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 79,000గా పలుకుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.