Home / బ్రేకింగ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ టీ అమ్మే వ్యక్తే కాని, తేయాకు తోటల కార్మికులకు ఆయన చేసిందేమి లేదని మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్ సభ ఎంపి బెనర్జీ ప్రధానిపై విరుచుకుపడ్డారు
జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందూ పక్షం పిటిషన్‌ను కొనసాగించడాన్ని వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం సమర్థించింది.
అప్గనిస్తాన్‌లోని కాబూల్ సైనిక శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు.
గణేశ్ నవరాత్రులనగానే బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా, ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది.
సుదీర్ఘ చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసిని అమ్మాలని క్రేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే లేఖలు వ్రాస్తుందని అసెంబ్లీలో సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా కలిసారు.