Home /Author Sneha Latha
Vishnupriya and Tasty Teja Gets Police Notice: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా 11 మందిపై తాజాగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బిగ్‌బాస్ విష్ణు ప్రియ, శ్యామల, టేస్టీ తేజ, నటి రితూ చౌదరి, సుప్రీతతో పాటు యూట్యూబర్లు వైవా హర్ష, సన్నీ యాదవ్, అజయ్, సుధీర్, అజయ్ […]
Tollywood Actor Tarun Raj Arrested in Gold Smuggling Case: కన్నడ హీరోయిన్ రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టులో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ హీరోని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. కాగా రన్యా రావు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. […]
Singer Mangli New House Details: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ న్యూస్ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత సింగర్‌గా సెటిలైపోయింది. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ సంగీత ప్రియులు అలరిస్తోంది. మరోవైపు మ్యూజిక్ కన్సర్ట్స్, స్టేజ్ పర్ఫామెన్స్ ఇస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. ప్రస్తుతం తెలుగు స్టార్ సింగర్స్‌లో ఈమె ఒకరు. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న మంగ్లీ కొత్త […]
Pradeep Ranganathan Dragon OTT Release: ‘లవ్‌టుడే’ చిత్రంతో భాషతో సంబంధం లేకుండ అందరిని ఆకట్టుకున్నాడు నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంతో సౌత్‌లో మంచి గుర్తింపు పొందాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. బ్లాక్ బస్టర్ […]
Aamir Khan Daughter Ira Khan Gets Emotional: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవలె 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వారం రోజుల ముందే ఆయన బర్త్‌డే సందడి మొదలైంది. మీడియా, ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆమిర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ స్పెషల్ డే రోజు ఆమిర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్ వెతుక్కోవడంపై […]
Vicky Kaushal Chhaava Breaks Pushpa 2 Record: బాక్సాఫీసు వద్ద ఛావా దుమ్మురేపుతోంది. విడుదలై ఐదు వారాలు అవుతున్న ఇప్పటికీ తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఏకంగా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా లక్షణ్ ఉటేకర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి […]
Chiranjeevi Arrives London: మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. యూకె అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా రేపు (మార్చి 19) చిరంజీవిని సన్మానించనున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా సినీ, సేవా రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలు, కృషికి గానూ ఈ అవార్డును […]
Nayanthara and Vignesh Shivan Buy Colonial Style Studio: హీరోయిన్ నయనతార ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా హీరో ధనుష్‌తో వివాదంతో ఆమె హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు. ఇటీవల తమిళంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యింది. ప్రస్తుతం తన […]
Ravi Krishna Birthday Wishes to Rumoured Girlfriend Navya Swamy: బిగ్‌బాస్ ఫేం రవికృష్ణ, నటి నవ్వస్వామి ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నోసార్లు కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అంతేకాదు జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఆఫీషియల్ ప్రకటించలేదు. కానీ వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, వారి తీరు చూసి వీరిద్దరు ప్రేమపక్షులని ఫిక్స్ అయిపోయారు. బుల్లితెరపై భార్యభర్తలు […]
Youtuber Anvesh Slams Raithu Bidda Pallavi Prashanth: బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ క్రమంలో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోటు చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షల్లో డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే యూటూబర్ హర్షసాయి, లోకల్ బాయ్ […]