Home /Author Sneha Latha
Rana Naidu Season 2 Locks Streaming Date: ‘విక్టరీ’ వెంకటేష్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇద్దరు దగ్గుబాటి వారసులు, పైగా బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రకటనతోనే ఫుల్ బజ్ తెచ్చుకుంది. డాక్క్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ విడుదల తర్వాత సెన్సేషన్ అయ్యింది. ఇది ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా […]
Jayam Ravi Wife Blames Third Person for Their Broken Marriage: కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) విడాకులు వ్యవహరం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహరంలో కుటుంబ సభ్యులు ఒకరపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సుధీర్ఘ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. జయం రవి, గాయనీ కెన్నిషాతో రిలేషన్ ఉన్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన భార్య ఆర్తి రవి కూడా అవును అన్నట్టునే తరచూ పరోక్ష కామెంట్స్ […]
Bhuma Mounika Birthday Wishes to Manchu Manoj: మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య భూమ మౌనిక రెడ్డి ఎమోషలైంది. భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు ఫ్యామిలీ ఫోటో షేర్ చేసింది. “హ్యాపీ బర్త్‌డే మై సోల్‌మేట్. మా జీవితాల్లోకి వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మా ప్రపంచాన్ని ముధురంగా మార్చారు. మీరు చేయబోయే అన్ని మంచి పనులు ఎలాంటి […]
Jr NTR Hand Injurie Photos Goes Viral: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభకాంక్షలు వెల్లువెతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన నటిస్తోన్న బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళ […]
Pawan Kalyan Felicitates MM Keeravani on Oscar Award: ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ స్టార్ పవన్ కళ్యాన్ ఆస్కార్ అవార్డు గ్రహిత ఎమ్ఎమ్ కీరవాణిని సన్మానించారు. మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పవన్. పవన్ కళ్యాన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, ఏఏం జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ సినిమా కీరవాణి సంగీతం అందించిన సంగతి […]
Kireeti Junior Movie First Single Release: కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి వెండితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అతడు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్గా నటించగా.. జెనీలియా, కన్నడ లెజెండరీ నటుడు వి. రవిచంద్రన్ కీలక పాత్ర పోషించారు. సుధీర్ఘ విరామంతో తర్వాత జెనీలియా రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ […]
Actress Raashi Khanna Injured in ‘Farzi 2’ series Shooting: హీరోయిన్ రాశీఖన్నాకు గాయాలయ్యాయి. షూటింగ్లో ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. తన ముక్కులోంచి రక్తం, చేతికి గాయాలైన ఫోటోని షేర్ చేసి షాకిచ్చింది. దీంతో ఆమె ఏమైందా అని అభిమానులంత ఆందోళ చెందుతున్నారు. ముక్కు, చేతికి రక్తపు గాయాలతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. దీనికి “కొన్ని పాత్రలు అడగవు. డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయం.. ఎప్పుడైతే మీరు […]
Jr NTR and Hrithik Roshan War 2 Official Teaser: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది. ‘వార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చాడు. దీంతో అంతా ఇది వార్ 2 టీజర్ అయ్యింటుందని అంచనాలు వేసుకున్నారు. అనుకున్నట్టుగానే తాజాగా ‘వార్ 2’ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. హృతిక్ రోషన్ ఈ టీజర్ ఎవరీ ఊహకు అందనంతగా యాక్షన్, థ్రిల్లర్‌తో ఆకట్టుకుంది. ఇందులో తారక్, […]
Vishal and Sai Dhanshika Announce Their Wedding: అనుకున్నదే నిజమైంది. హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరు జంటగా తమ పెళ్లిపై ప్రకటన చేశారు. కాగా విశాల్ పెళ్లి వార్తలు కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశాల్-ధన్నిక పెళ్లి వార్తలు కోలీవుడ్ ఊపందుకున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందనే వార్తలు కూడా వినిపించాయి. అనుకున్నట్టుగానే వీరిద్దరు పెళ్లి ప్రకటనతో వచ్చారు. సాయి […]