Home /Author Sneha Latha
Vishwak Sen’s Laila Movie Twitter Review in Telugu: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila Movie). రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లవర్స్ డే సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చింది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో రన్ అవుతోంది. అయితే ఫస్టాఫ్ పూర్తి కావడంతో నెటిజన్స్ కొందరు ట్విటర్ వేదికగా తమ రివ్యూని తెలుపుతున్నారు. మరి ఈ సినిమా చూసిన […]
‘Laila’ Movie Team alert on Piracy: లైలా మూవీ రేపు రిలీజ్ అనగా తాజాగా ఆడియన్స్‌కి ఓ అలర్ట్ ఇచ్చింది. పైరసీని ప్రోత్సహించోద్దని, తమ సినిమా ఎక్కడైన పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపింది. కాగా ఈ మధ్య పైరసీ రాయుళ్లు మళ్లీ చెలరేగిపోతున్నారు. పైరసీని అరికట్టడమనేది సినీ పరిశ్రమ సవాలుగా మారింది. దీనిపై ఎన్నిచర్యలు తీసుకున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిలిం ఛాంబర్ వల్ల మొన్నటి వరకు పైరసీ రాయుళ్లు సైలెంట్ అయ్యారు. […]
Prithviraj Apologies to YSRCP Leaders Over Laila Movie Comments: లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేయడాన్ని లైలా మూవీ టైం సైతం వ్యతిరేకించింది. ఇక అతడు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాత్రి రాత్రే బైయికాట్లైలా మూవీ అంటూ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. దీనిపై […]
Prabhas and Mohan Lal Remuneration for Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. అవ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నటీనటుల పాత్రలు, ఫస్ట్‌లుక్‌లను రిలీజ్ చేస్తోంది మూవీ […]
Ram Charan Unfollows Allu Arjun in Instagram: మెగా – అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ బయటకు రావాలని చూస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అదేమి లేదన్నట్టుగా మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరి పండగలు, పుట్టిన రోజు వేడుకలు చేసుకునేవారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదం బయట పడింది. పవన్ కళ్యాణ్‌కు కాకుండ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్తి శిల్పా […]
Singer Abhinav Singh Commit Suicide due to Wife harassment: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి బలవ్మరణానికి పాల్పడ్డాడు. అభినవ్ మృతితో ఒడిశా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అతడి మరణంలోపై ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, పలువురు గాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంట భార్య వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు అభినవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన […]
Anupam Kher Joined in Prabhas ‘Fauji’ Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీతో బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. ఫౌజీతో పాటు ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ 2, కల్కి […]
Aishwarya Rajesh About love and Break up: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇందులో భాగ్యం పాత్రలో స ఆకట్టుకుంటుంది. అచ్చతెలుగు అమ్మాయిల సంప్రదాయంగా కనిపించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం హిట్ జోష్‌లో ఉన్న ఆమె వరుసగా ఇంటర్య్వూలో ఇస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్, లవ్, బ్రేకప్‌పై నోరు […]
Samantha Shared Relationship Post on Naga Chaitanya – Sobhita Dhulipala wedding: సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొద్ది రోజులు సమంత సోషల్ మీడియాలో సందేశాత్మకమైన పోస్ట్స్ షేర్ చేస్తోంది. తాజాగా పార్ట్నర్స్ ఎలా ఉండాలో చెబుతూ జేశెట్టి అనే రచయిత మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. శారీరక, మానసిక […]
Jr. NTR’s Look Leaked form War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర 2, వార్, ఎన్టీఆర్31 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. గతేడాది దేవర సినిమాలో భారీ విజయం అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా […]