Home /Author Sneha Latha
Dil Raju Reacts on Gaddar Awards Event Success: గద్దర్ అవార్డుల వేడుకలపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఆదివారం వీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు సూచించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ […]
Naga Chaitanya -Samantha’s Ye Maya Chesave Re release on June 18th: మరోసారి వెండితెరపై సమంత, నాగచైతన్యలు సందడి చేయబోతున్నారు. వీరిద్దరి కాంబో వచ్చిన ఫస్ట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కాగా సమంత వెండితెరకు పరిచయమైన మూవీ ‘ఏమాయ చేశావే’. అక్కినేని హీరో నాగ చైతన్యకు తొలి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా వీరిద్దరికి చాలా ప్రత్యేకమనే విషయం తెలిసిందే. తొలి చిత్రంలో సామ్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇందులో […]
Mohanlal Funny Counter to Mohan Babu: మంచు విష్ణు, మోహన్ బాబులు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్‌కు ఇంక కొన్ని రోజులే ఉండటంతో వరుస ఇంటర్య్వూలో ఇస్తున్నారు. నిన్న కన్నప్ప ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. […]
Kamal Haasan Fires on Fan Who Gifted Sword: ఉలగనాయకన్ కమల్ హాసన్ ఓ అభిమానిపై ఆగ్రహానికి గురయ్యారు. ఓ సమావేశంలో ఓ వ్యక్తి అత్యూత్సాహం ప్రదర్శించారు. అది ఆయనకు అసహనం తెప్పించింది. దీంతో స్టేజ్‌పైనే అతడిపై మండిపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కమల్ హాసన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన చిత్రం థగ్ లైఫ్ ప్రమోషనల్ కార్యక్రమంలో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు […]
8 Vasanthalu Official Trailer Out Now: మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది మలయాళ బ్యూటీ అనంతిక సానిల్ కుమార్. ఈ చిత్రంలోనే ఆమె హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’. ఉమెన్ సెంట్రిక్‌గా వస్తున్న ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల […]
Prabhas The Raja Saab Pre Teaser Out Now: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పుడిప్పుడే వరుస అప్డేట్స్ వస్తున్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలైంది, ఎంత వరకు జరిగిందనేది క్లారిటీనే లేదు. కొన్ని రోజుల ముందు వరకు అసలు ఈ సినిమా ఉందా? అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ, గతేడాది ప్రభాస్ […]
Kantara Chapter 1 team escpad from Boat Capsizes During Shoot: కన్నడ దర్శకుడు, కాంతార ఫేం రిషబ్ శెట్టికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2022లో విడుదలైన కాంతారకు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై వచ్చినప్పటి నుంచి కాంతార సెట్లో వరుస ప్రమాదాలు, విషాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజులు క్రితమే ఈ సినిమాలోని […]
Balakrishna Forgot TG Deputy CM Name on Gaddar Awards Event 2025: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఇటీవల ఈ అవార్డుల ప్రకటించగా.. శనివారం ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. జూన్ 14న హైటెక్స్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టివిక్రమార్కలు హాజరయ్యారు. అవార్డు ప్రదానోత్సవం […]
Disha Patani Birthday Celebration: హాట్ బ్యూటీ దిశా పటానీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఈ భామ తన స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్‌లో మునిగితేలింది.
Anirudh Ravichander and Kavya Maran Wedding Rumors Goes Viral: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వయసులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. కంపోజింగ్ మాత్రమే కాదు.. తనదైన గాత్రంలో శ్రోతలను సైతం అలరిస్తుంటాడు. అగ్ర హీరోల సినిమాల్లో టైటిల్ సాంగ్స్ పాడి ఆకట్టుకుంటున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తరయూ డేటింగ్ రూమర్స్ వార్తల్లో […]