Home /Author Sneha Latha
Mohan Babu Gets Relief in Supreme Court: సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరట నిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా […]
Game Changer Ticket Rates Hike: ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షోలోపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పుష్ప 2 బెనిఫిట్ షోలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టికెట్ రేట్స్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ […]
Daaku Maharaj Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ టీం నిర్ణయించింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్టు కూడా సమాచారం. అయితే […]
Pushpa 2 Reloaded Version Postponed: పుష్ప 2 ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. మూవీ రీ లోడెడ్ వెర్షన్‌ని జనవరి 11 నుంచి థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు మేకర్స్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 వరల్డ్ బాక్సాఫీసుని రూల్ చేస్తోంది. సునామీ వసూళ్లు రాబడుతూ ఒక్కొక్కొ రికార్డు కొల్లగొడుతుంది. ఇప్పటికే కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుమలి రికార్డులను బ్రేక్ […]
Honey Rose Case: సినీ నటి హనీరోజ్ వేధింపుల కేసులో ప్రముఖ వ్యాపారవేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తనని వేధిస్తున్నారని, అలాగే ఒక ఒక వ్యాపారవేత్త కొంతకాలంగా తనని ఇబ్బంది పెడుతున్నాడని ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ గోల్డ్ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో […]
Rajendra Prasad About His Comments on Allu Arjun: పుష్ప 2 సినిమా హీరో పాత్రపై తాను చేసిన వాఖ్యాలను వక్రీకరించారన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్ భాగంగా రాజేంద్ర ప్రసాద్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అప్పట్లో పుష్ప 2పై ఆయన చేసిన కామెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ హరికథ. క్రైం, థ్రిల్లర్ […]
Remedies for White Hair Control: ప్రస్తుతం జీవినశైలి కారణంగా ఎన్నో రకాల సమ్యలు వెంటాడుతున్నాయి. అయితే బిజీ లైఫ్ కారణంగా వాటిని పట్టించుకునే టైం లేకపోవడంతో అవి రాను రాను తీవ్రమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా యువతను వెంటాడనే సమస్య హెయిర్ ఫాల్, వైట్ హెయిర్. చాలా మందిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ వల్ల యుక్త వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. చిన్న పిల్లలు సైతం తెల్ల జుట్టుతో బాధపుడుతున్నారు. […]
Khushbu Sundar About Vishal Health: గత కొన్ని రోజులుగా హీరో విశాల్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మదగజరాజు మూవీ ఈవెంట్లో ఆయన మాట్లాడుతుండ చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే మాటలు కూడా సరిగ రావడం లేదు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుత్నారని, అందుకే ఈవెంట్లో సరిగ మాట్లాడలేకపోయారని ఆయన టీం స్పష్టం చేసింది. అయినా పలు యూట్యూబ్ ఛానల్ విశాల్ […]
Toxic First Glimpse Release: కన్నడ రాక్‌స్టార్ యష్ బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీయఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ రోజు (నవంబర్ 8) యశ్ బర్త్‌డే సందర్భంగా […]
Salman Khan House Covered with Bullet Proof Glass: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో తన ఇంటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కృష్ణ జింకను వెటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ బెదిరింపు మరింత […]