Home /Author Sneha Latha
Pradeep Ranganathan LIK Movie Release Date Announced: ‘లవ్‌టుడే’ ఫేం ప్రథీప్ రంగనాథ్ హీరోగా నయనతార నిర్మాతగా.. ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎల్ఐకే'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని నయనతార ప్రకటించింది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్బస్టర్లు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. దీంతో ఆయన మూడో […]
YVS Chowdary and Taraka Ramarao Movie Launch: దివంగత నటుడు నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కొడుకు.. తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తారక రామారావు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. నేడు చిత్రం పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి గారపాటి లోకేశ్వరితో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Actor Vishal Health Collapsed on Stage: హీరో విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దీంతో విశాల్‌కి ఏమైందని అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆరోగ్యంపై విశాల్ టీం స్పందించింది. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే విశాల్ అస్వస్థతకు […]
Karna Pishachini Now Streaming on Amazon Prime: ఓటీటీలు వచ్చాక మూవీ లవర్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తోంది. ఈ వీకెండ్‌కి ఓటీటీలో సరికొత్త కంటెంట్ వచ్చేసింది. నేడు శనివారం ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ మూవీ ఓటీటీ రావడంతో మూవీ లవర్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఇంతకి అది ఏ సినిమా ఏంట? స్ట్రీమింగ్ ఎక్కవ అవుతుందో […]
Amala Paul about Her husband and Pregnancy: ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాననని చెప్పింది నటి అమలాపాల్. ఇద్దరమ్మాయిలు చిత్రంలో తెలుగులో గుర్తింపు పొందిన ఈ భామ తర్వాత నాయక్, బెజవాడ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఆమె అక్కడ లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె వంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్‌లో కనిపించింది షాకిచ్చింది. అయితే 2023లో జగత్ దేశాయ్‌తో […]
Samantha’s Subham Movie 1st Day Collection: హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించింది. చివరిగా ఖుషి చిత్రంతో అలరించి ఆమె ఏడాదిన్నర తర్వాత ‘శుభం’తో వచ్చింది. ఆమె సొంత బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్‌లో ఫస్ట్ సినిమా శుభం రూపొందింది. దీనికి నిర్మాత వ్యవహరించడమే కాదు ఓ చిన్న పాత్రలో మెరిసింది. మే 9న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా […]
Kollywood Hero Ravi Mohan Wife Emotional Post: తమిళ నటుడు ‘జయం’ రవి తన వ్యక్తిగత విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. గతేడాది తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి విడాకుల ప్రాసెస్ కోర్టులో ఉంది. సింగర్ కెన్నీషాతో డేటింగ్ చేస్తున్నాడని అందుకే భార్యకు విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని ఈ రూమర్స్‌ని కొట్టిపారేశాడు. అయితే ఇప్పుడు సింగర్‌తో కలిసి ఓ కార్యక్రమానికి […]
Actress Amina Nijam Sensational Comments on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఓ నటి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తూ ఇండియన్ ఆర్మీ తీరును తప్పుబట్టింది. దీంతో ఆమెపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 80పైగా ఉగ్రవాదులను మట్టికరిపించింది. […]
Operation Sindoor Director Apologizes for Movie Announcement: ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో బాలీవుడ్లో ఓ సినిమా రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని గంటల క్రితమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ. అయితే టైటిల్ పోస్టర్ విడుదలైన కాసేపటికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సినిమాని అనౌన్స్ […]