Home /Author Sneha Latha
Odlea 2 OTT Release and Streaming Details: తమన్నా ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓదెల 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అధికారికంగా ప్రకటించింది. కాగా తమన్నా శివశక్తిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వలేదనిపించింది. కానీ, కలెక్షన్స్ పరంగా […]
Jagadeka Veerudu Athiloka Sundari Rerelease: మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా అప్పటల్లో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు అవుతున్ సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మే 9న ఈ […]
Samantha Shared Photos With Raj Nidimoru: సమంత ప్రస్తుతం ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. నిర్మాత తనకు ఇది తొలి చిత్రం. దీంతో ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు తెగ కృషి చేస్తుంది. వరస ఇంటర్య్వూలు, ప్రమోషనల్ కార్యక్రమానికి నిర్వహిస్తూ ‘శుభం’ను ప్రమోట్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో వరుసగా పొస్ట్స్ షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని, ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో […]
Dhanashree Verma Acted in Bhool chuk Maaf Song: ధనశ్రీ వర్మ.. ప్రత్యేకంగా పరిచయం అసవరం లేని పేరు. యూట్యూబర్, డ్యాన్సరైన ఈమె ప్రముఖ క్రికెటర్‌తో విడాకులతో వార్తల్లో నిలిచింది. టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య అయిన ధనశ్రీ త్వరలోనే సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూనే.. హిందీలో ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ‘ఆకాశం దాటివస్తావా’ సినిమాలో హీరోయిన్గా నటించింది. మరోవైపు బాలీవుడ్ నటుడు […]
Head – Head Touch with King Cobra: పాము ఎదురైతే చాలు గుండె హడలెత్తిపోతుంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తారు. నిజానికి పాముకు ఎదురేళ్ల సాహసం ఎవరు చేయలేరు. అదే కింగ్ కోబ్రా అయితే.. వెన్నులో వణుకు పుడుతుంది. అది కనిపిస్తే చాలు క్షణాల్లో కిలో మీటర్ల దూరం పరుగులు పెడుతాం. కానీ, కొందరు మాత్రం పాములు కలిపిస్తే వారిలో ఒకరకమైన ఉత్సాహం కనిపిస్తుంది. వాటిని పట్టుకుని ఆటలు ఆడేందుకు తెగ ఆసక్తి చూపిస్తారు. […]
Kantara Chapter 1 Artist Died: ప్రాంతీయ చిత్రంగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన మూవీ ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. మొదట కన్నడలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు రిలీజ్ అవ్వగా అద్భుతైన రెస్పాన్స్ అందుకుంది. దీంతో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ విశేష ఆదరణ అందుకు ఈ సినిమా […]
Ketika Sharma Reacts on Adhidha Surprisu Controversy: హీరోయిన్ కేతిక శర్మ ప్రస్తుతం సింగిల్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో కేతిక వరుస ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ నేపత్యంలో తాజాగా నిర్వహించిన సింగిల్ మూవీ ప్రమోషనల్ ప్రెస్‌మీట్ ఆమెకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగ రాబిన్ హుడ్ అదితా సర్ప్రైజ్ వివాదంపై ఆమె తొలిసారి స్పందించింది. తాజాగా ప్రెస్‌మీట్ పాల్గొన్న ఆమె.. కెరీర్ పరంగా హ్యాపీగా […]
Chiranjeevi pawan kalyan and Other Celebs React on Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మెరుపులు దాడులు చేసింది. ఈ దాడి సుమారు 100 మందిపైగా ఉగ్రవాదాలు మరణించినట్టు సమాచారం. తెల్లావారేసరికి పహల్గాం బాధితులకు ఆపరేషన్ సిందూర్‌తో న్యాయం జరిగిందని, ఇది అసలైన జస్టీస్ అంటూ అంతా ఇండియన్ ఆర్మికి మద్దతు తెలుపుతున్నారు. […]
Samantha About Allu Arjun and Atlee Movie: సమంత ప్రస్తుతం శుభం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో తెరకెక్కిన్న తొలి చిత్రమిది. హారర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ నేపత్యంలో నిర్మాతగా శుభం సినిమా ప్రమోషన్స్‌ని స్వయంగా నిర్వహిస్తూ అందలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా సామ్ వరుస్ ఈవెంట్స్, ఇంటర్య్వూలకు హాజరవుతుంది. ఈ క్రమంలో తాజాగా తనకు సంబంధించిన పలు […]