Home /Author Sneha Latha
Samantha Speech At Shubham Pre Release Event: స్టార్ హీరోయిన్ సమంత తీరు చూస్తుంటే ఇక ఆమె నటనకు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తోంది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుంది. అయితే ఆ బ్రేక్ తర్వాత సామ్ తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు. సిటాడెల్: హనీ బన్నీ షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సిరీస్ కూడా […]
Anchor Rashmi Shared Video After Return From Bali Trip: యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం నొప్పి, తీవ్ర రక్త స్రావం సమస్యలతో బాధపుడుతున్న ఆమె ఇటీవలె ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని రష్మీనే స్వయంగా చెప్పింది. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగిందని వెల్లడించింది. అయితే సర్జరీ జరిగి వారం తిరక్కుండానే ఆమె బాలి వెకేషన్‌కి వెళ్లింది. ఇవి […]
HIT 3 Box Office Collections: హీరో నాని మరోసారి సెంచరి కొట్టేశాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ వంద కోట్ల క్లబ్లో చేరింది. శైలెష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి మూడో పార్ట్‌గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి బజ్ నెలకొంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]
Delhi Capitals Recreates Ram Charan Peddi Shot: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఐపీఎల్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. జట్లన్ని గెలుపు మీదా.. మాదా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇక తమ సత్తా ఏంటో చూస్తారా? అంటూ ఢిల్లీ క్యాపిటల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్‌తో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్, […]
Kajal Aggarwal Launch Gokulam Signature Jewellers Showroom: హీరోయిన్ కాజల్ కుకట్‌పల్లిలో సందడి చేసింది. అక్కడ గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షారూమ్ను నూతనంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ […]
Siddhu Jonnalagadda Jack Movie OTT Release: సిద్ధు జొన్నలగడ్డ, బేబీ ఫేం వైష్ణవి చైతన్యలు జంటగా నటించి చిత్రం ‘జాక్’. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల తర్వాత సిద్ధు బాయ్ నటించి చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో […]
Producer Allu Aravind Visit Sri Tej: సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసులు తాజాగా పరామర్శించారు. గత ఐదు నెలలుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం అతడిని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటిఏషన్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు సోమవారం అల్లు అరవింద్, బన్నీవాసులు వెళ్లారు. అక్కడ డాక్లర్లతో […]
Prakash Raj Supports Pakistani Actor Fawad Khan Movie: పహల్గామ్ ఉగ్రదాడికి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యను తిప్పికొట్టేందుకు అన్ని రకాల చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులను తిరిగి దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఖాతాలను సైతం నిలిపివేసింది. అలాగే పాక్ నటుల […]
Tamannaah Odela 2 OTT Release: లాంగ్ గ్యాప్ తర్వాత తమన్నా తెలుగులో నటించిన మూవీ ‘ఓదెల 2’. తమన్నా శిశశక్తిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వలేదనిపించింది. డైరెక్టర్ సంపత్ నంది స్క్రిన్ ప్లే అందించిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా నాగసాధువుగా కనిపిస్తుండటంతో మూవీపై మంచి […]