Anasuya Shocking Look: బాబోయ్ అనసూయ అందాల ఆరాచకం.. లెహెంగాలో నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న యాంకరమ్మ!

Anasuya Bharadwaj Stunning in Multicolor lehenga: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత వెండితెరపై నటిగా తనదైన ముద్ర వేసుకుంది

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటించి అలరించింది

జబర్దస్త్ యాంకర్ ఎంతో ఫేమస్ అయిన ఆమె ఆ తర్వాత ఆ షోకు అనూహ్యంగా గుడ్‌బై చెప్పింది

ఇక పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ యాంకరమ్మ.. రంగస్థలం, పుష్ప వంటి పాన్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది

ప్రస్తుతం సినిమాలతో పాటు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది

బుల్లితెర, వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ అనసూయ గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడదు

తరచూ తన ఫోటో షూట్లో పాల్గొంటూ వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది

తాజాగా అనసూయ మల్టీకలర్ లెహెంగాలో నడుము చూపిస్తూ ఫుల్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది

ఇందులో అనసూయ చూసి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు, ఆమె నడుము గ్లామర్ షో చూసి పిచ్చెక్కుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు