Home /Author Prime9 News
Ram Pothineni’s New Movie Title is ‘Andhra King Taluka’: సినిమాకు టైటిల్ అనేది చాలా ముఖ్యం. కథను బట్టి సినిమా టైటిల్ ను ఎంచుకుంటారు మేకర్స్. ఆ టైటిల్ లో మిగతా హీరోల టైటిల్స్ కూడా కలిస్తే.. మిగతా హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. తాజాగా రామ్ పోతినేని.. ముగ్గురు హీరో ; అను కవర్ చేసేలా అద్భుతమైన టైటిల్ ను పట్టాడు. ప్రస్తుతం రామ్.. ఒక మంచి హిట్ […]
Akkineni Sumanth gices Clarity on Marriage with Mrunal Thakur: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ కు హద్దే లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో అయితే పుకార్లు వేరే లెవెల్ లో ఉంటాయి. ఒక్కసారి కలిసి కనిపిస్తే చాలు వారి మధ్య ప్రేమ, పెళ్లి అని వార్తలు పుట్టిస్తున్నారు. అసలు ఇలాంటి రూమర్ ఒకటి ఉందన్న విషయం కూడా వారికి తెలియదు. కానీ, సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ […]
Shadashtak Yog on May 18th 2025: మే 18న పాప గ్రహం అయిన రాహువు తన రాశిని మార్చుకోనున్నాడు. రాహువు మీన రాశిలో తన ప్రయాణాన్ని ముగించి, శని రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే దాదాపు 18 నెలలు ఉంటాడు. కుంభరాశిలో రాహువు సంచారం కారణంగా.. కుజుడు నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ఉంటాడు. దీని కారణంగా షడష్టక యోగం ఏర్పడుతుంది. కుజుడు నీచ రాశిలో ఉండటం. రాహువు సంచారం చేయడం […]
Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది, అదితి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద నడుస్తున్న విషయం తెల్సిందే. […]
Paradise: న్యాచురల్ స్టార్ నాని.. హిట్ 3 తో భారీ హిట్ ను అందుకున్నాడు. వైలెన్స్, కథ లేదు.. అని పెదవి విరిచినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను రూ. 100 కోట్ల క్లబ్ లో చేర్చేసారు. ఇక ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని […]
SSMB29: స్టార్ హీరోలు ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసినా సరే.. షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. ఒకప్పుడు కుర్ర హీరోల ప్రతి సినిమాలో ఒక సిక్స్ ప్యాక్ షాట్ ఉండేది. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ నుంచి సునీల్ వరకు సిక్స్ ప్యాక్ తో కనిపించి కనువిందు చేశారు. ఇక సిక్స్ ప్యాక్ లేకపోయినా షర్ట్ […]
Manchu Manoj: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారి, నిర్మాతగా ఎదిగి.. ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపించి ఎంతోమంది పిల్లలకు చదువు నేర్పిస్తున్న మంచు మోహన్ బాబు పరువును.. తన ఇద్దరు కుమారులు రోడ్డున పడేశారు. ఆస్తి తగాదాల వలన మంచు విష్ణు, మంచు మనోజ్ నెలకోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. ఇక తప్పు ఎవరిది అయినా బలిపశువును […]
Tamannaah Bhatia: ఎంతవారు అయినా ఒక్కసారి బ్రేకప్ అయ్యింది అంటే.. వారికి ఈ ప్రపంచమే ఒక నరకంగా కనిపిస్తుంది. ప్రేమించినవారు పక్కనే ఉంటే వచ్చే ఆనందం.. వారు లేకపోతే ఏదో తెలియని వెలితి మొదలవుతుంది. అందుకే బ్రేకప్ అయ్యాకా .. చాలామంది అబ్బాయిలు జిమ్ అని కష్టపడుతుంటారు. అమ్మాయిలు క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమి అతీతం కాదు. అందులో తమన్నా కూడా ఉంది. […]
Ritu Varma: అందాల ముద్దుగుమ్మ రీతూవర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్ గా మారడానికి నానా తంటాలు పడుతుంది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిస్తున్నా.. అమ్మడికి మాత్రం హిట్ అన్నదే దక్కలేదు. పెళ్లి చూపులు లాంటి మంచి హిట్ […]