Home /Author Prime9 News
Niharika NM got a chance in Puri – Vijay Setupathi Movie: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం పూరీ సేతుపతి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పూరీ ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె మాత్రమే కాకుండా కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరితో […]
Mood of Thammudu: ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో నితిన్ ఒకడు. చాలా ఏళ్ళ నుంచి నితిన్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. భీష్మ లాంటి హిట్ కాంబో రాబిన్ హుడ్ సినిమాతో వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయినా నితిన్ అధైర్య పడకుండా మరో సినిమాను పట్టాలెక్కించడమే కాకుండా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం […]
Upendra as Surya Kumar in #RAPO22: ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం RAPO22. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో ఒక సీనియర్ […]
Fast Walk For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్రిస్క్ వాకింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతుండగా.. మరికొందరు బ్యాక్ వాకింగ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటారు. కానీ ఈ రోజుల్లో వేగంగా నడవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణ నడక కంటే వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నడక యువతకే కాదు.. వృద్ధులకు […]
Dwi Dwadash Yoga on 9th May 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. శని, బుధుడి కలయిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. న్యాయం, శిక్షకు దేవుడిగా పరిగణించబడే శని.. తెలివితేటలు, జ్ఞానం, వ్యాపారానికి కారకుడైన బుధుడు మధ్య సంబంధం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. శని, బుధుడు స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకుంటారు. ఈ గ్రహాలు ఒక నిర్దిష్ట కలయికలో వచ్చినప్పుడు.. అది అనేక రాశుల వారికి శుభ ఫలితాలను తెస్తుంది. మే 9న, శని, బుధ గ్రహాల వల్ల ద్విదశ యోగం […]
Weekly Horoscope 12th May to 18th May: ఈ వారం అంటే మే 12 నుండి 18 వరకు అన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. ఏ రాశుల వారు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా.. మేష రాశి: ఈ వారు మీకు లాభాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. అంతే కాకుండా ఉద్యోగం చేసే వారికి కూడా ఈ వారం […]
Malavya Rajyog in June 2025: జూన్ 29 నుండి జూలై 26 వరకు శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇది చాలా శుభప్రదమైన మాలవ్య రాజ్యయోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం, ప్రేమ, శ్రేయస్సుకు కారకుడిగా పరిగణించబడుతుంది. వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించినప్పుడు.. అది ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సౌకర్యాలు, సంపద, ఆస్తి పెరుగుదలను సూచిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశి రాశుల వారికి ప్రత్యేక అదృష్టాన్ని కలుగుతుంది. వారి జీవితాల్లో […]
Vishwak Sen’s Cult Movie Shoot begins: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా అందరికీ సుపరిచితమే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫలక్ నామా దాస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత హీరోగా బిజీగా మారిన విశ్వక్.. ధమ్కీ అంటూ మరోసారి తన డైరెక్టర్ స్కిల్స్ ను బయటపెట్టాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఎప్పటి నుంచి విశ్వక్ స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడంటూ […]
Samantha Emotional about Her Father Death: సెలబ్రిటీస్ కు కుటుంబం ఎంత ముఖ్యమో అభిమానులు కూడా అంతే ముఖ్యం. సినిమా కోసం ఎంత బాధను అయినా దిగమింగి పైకి నవ్వుతూ కనిపిస్తారు. షూటింగ్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులను కోల్పోయినా కూడా ఆ బాధను దిగమింగి.. నిర్మాతలకు నష్టం రాకుండా షూటింగ్ చేసిన సందర్భాలను ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సైతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నట్లు తెలిపింది. సామ్ […]